ETV Bharat / state

దత్తక్షేత్రానికి మాజీ సీఎం...

మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్​ చవాన్​ మహబూబ్​నగర్​ జిల్లా మక్తల్​ మండలం వల్లభూపురం శ్రీపాదవల్లభ స్వామిని దర్శించుకున్నారు.

భార్యతో మహారాష్ట్ర మాజీ సీఎం చవాన్​
author img

By

Published : Feb 3, 2019, 7:20 PM IST

మహారాష్ట్ర మాజీ సీఎం
మహబూబ్​నగర్​ జిల్లా వల్లభాపురం శ్రీపాదవల్లభ స్వామిని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్​ చవాన్​ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీపాదఛాయ ఆశ్రమానికి చేరుకుని శ్రీపతిస్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
undefined

ఆశ్రమంలో అల్పాహారం ముగించుకుని మహారాష్ట్రకు తిరుగు పయనమయ్యారు. కుర్మిగడ్డకు వంతెన విషయాన్ని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తానని చవాన్ తెలిపారు. ​ మాజీ సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే అమిత చవాన్, మాజీ మంత్రి డీపీ సావంత్, ఎమ్మెల్సీ అమర్ నాథ్ ఉన్నారు.

Intro:TG_KRN_07_30_SFI_JILLA_MAHASABALU_AB_C5

ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు కరీంనగర్ లో జరుగుతున్న జిల్లాస్థాయి మహాసభలలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ విద్యా సంస్థలలో నెలకొన్న సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు విద్య పై పెట్టుబడి పెడుతున్నానని మాట్లాడుతున్న కేసీఆర్ విద్యాసంస్థల నెలకొన్న సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఓవైపు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు అవుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రభుత్వము వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు

బైట్ తిరుపతి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి

Body:హ్హ్

Conclusion:బ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.