ETV Bharat / state

'పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది' - మంత్రి శ్రీనివాస్​ గౌడ్

మహబూబ్​నగర్​ను అభివృద్ధి చేస్తామని.. పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హామీ ఇచ్చారు. మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ ఛైర్మన్​గా ఎన్నికైన నరసింహులు బాధ్యతలు చేపట్టారు.

'పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది'

author img

By

Published : Jan 30, 2020, 5:18 PM IST

'పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది'

పార్టీ కోసం పనిచేస్తున్నవారికి తప్పకుండా ఫలితం దక్కుతుందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఛైర్మన్​గా ఎన్నికైన నరసింహులు, వైస్ ఛైర్మన్ గణేశ్​ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కేసీఆర్​ పాలనలో అందరిని కలుపుకొని పోతామన్నారు.

మహబూబ్ నగర్​ను అభివృద్ధే చేస్తామని.. పేదలకు న్యాయం జరిగేటట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ పాలమూరులో ఎవరూ కూడా ఆరోగ్యం కారణంగా అప్పుల పాలవ్వకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పలువురికి చెక్కులు పంపీణి చేశారు.

ఇవీ చూడండి:సమత హత్యాచార కేసు నిందితులకు మరణ శిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.