ETV Bharat / state

'మిగిలింది 16 రోజులే.. గ్రామ సమస్యలపై దృష్టి పెట్టండి' - collecter

మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ జడ్చర్ల మండలంలో నిర్వహించిన  30 రోజుల ప్రణాళిక పాల్గొన్నారు. అధికారులుకు 16 రోజులే మిగిలి ఉన్నందున ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు.

'మిగిలింది 16 రోజులే.. గ్రామ సమస్యలపై దృష్టి పెట్టండి'
author img

By

Published : Sep 21, 2019, 7:45 AM IST

ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో సమస్యలు తీరిపోవని.... ఇదే ఒరవడిని ఎప్పుడూ కొనసాగిస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 30 రోజుల్లో ఇప్పటికీ మిగిలి ఉన్న 16 రోజులు ప్రజల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి అనే అంశంపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.
అనంతరం బాదేపల్లి పురపాలికలు డెంగీ, మలేరియా వ్యాధుల నివారణపై అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ ఇతర అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

Intro:
ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో సమస్యలు తీరిపోవు అని ఇదే వరవడిని గ్రామాల్లో సమిష్టిగా కొనసాగిస్తే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నిర్వహించిన అధికారులు ప్రజా ప్రతినిధులకు 30 రోజుల్లో ప్రణాళికపై అవగాహన సదస్సు లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలు అందచేశారు 30 రోజుల్లో ప్రణాళికలు ఇప్పటికీ మిగిలి ఉన్న 16 రోజులు లు ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నిధుల కొరత ప్రజల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి అనే అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు

Body:అంతకుముందు బాదేపల్లి పురపాలికలు డెంగ్యూ మలేరియా వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు ఉ లో ఆయన పాల్గొని మాట్లాడారు సిబ్బందితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఇతర అధికారుల సమన్వయంతో ప్రతి ఇంటికి వృత్తాలుగా వెళ్లి రోగాలు వ్యాప్తి చేసే పరిస్థితులు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం బృందాలకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు

Conclusion:జడ్చర్ల మండలంలో రెండు చోట్ల జరిగిన కార్యక్రమాలు కలెక్టర్ పాల్గొని హితబోధ చేశారు అధికారులు ఈ ప్రణాళికలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజా ప్రతినిధులు సేవ చేయాలని చేయాలని అన్నారు కార్యక్రమాల్లో డిఎం హెచ్ వో rajani డిపిఓ వెంకటేశ్వర్లు రాష్ట్ర సంగీత నాట్య మండలి అధ్యక్షులు శివకుమార్ పురపాలక కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు

For All Latest Updates

TAGGED:

collecter
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.