ETV Bharat / state

'కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేస్తున్నారు' - CAHALLA

శివకుమార్​ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసినప్పటి నుంచి పార్టీ కోసం ఆయన, అతని అనుచరులు చాలా కష్టపడుతున్నారు. ఎంపీగా నన్ను గెలిపించేందుకు కార్యకర్తలు ఉద్ధృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు: చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబ్​నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

'కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేస్తున్నారు'
author img

By

Published : Mar 30, 2019, 12:49 PM IST

తనను ఎంపీగా ప్రజలు తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకం ఉందని మహబూబ్​నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్​​నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ కోసం కష్టపడే ఏ ఒక్క నాయకుడిని హస్తం పార్టీ వదులుకోదని వంశీచంద్ రెడ్డి చెప్పారు. అధిష్ఠానంతో మాట్లాడి శివకుమార్​కు మంచి గుర్తింపును ఇచ్చేవరకు కృషి చేస్తానన్నారు.

'కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేస్తున్నారు'

ఇవీ చదవండి:9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్

Intro:Tg_Mbnr_09_28_Trs_Mp;Abyarthi_Pracharam_AB_C1
Contributor:- J.Venkatesh ( Narayana per).
Centre:- Mahabub nagar

(. ). నారాయణపేట జిల్లాలో లో కాంగ్రెస్ అభ్యర్థి ఇ వంశీచందర్ రెడ్డి ని ప్రజలు గెలిపిస్తారని నమ్మకం ఉందని ఎంపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు ఇక్కడి ప్రజలు చాలా మంచి వారిని సమర్థవంత పాలనకు ఓటేస్తారని నమ్మకాన్ని ఆయన చెప్పారు నారాయణపేట నియోజకవర్గాలతో పాటు మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో సైతం ప్రజలు తమ పార్టీకి సైనికుల్లా పని చేస్తున్నారని అభిప్రాయం వెలిబుచ్చారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశంలో అందరూ ప్రధానమంత్రి చేయాలన్న దృక్పథంతో ఉన్నారన్న అభిప్రాయం ఆయన చెప్పారు తమ పార్టీ మేనిఫెస్టో ఇందుకు కారణమని ఆయన అన్నారు రెండు రోజుల్లో నరం పేట లో ప్రచార ఘట్టం కొనసాగుతుందని చెప్పారు అలాగే సుకుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి స్వాగతించి రాహుల్ గాంధీ సభ లో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు

Body:పార్టీకి కష్టపడే వ్యక్తులు ఎప్పుడు కోల్పోదు కాంగ్రెస్ పార్టీ ఏది వంశీధర్ రెడ్డి ఇ శివ కుమార్ రెడ్డి పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశారు అధిష్టానం తో మాట్లాడి ఆయనకు కాంగ్రెస్లో మంచి గుర్తింపును ఇచ్చేవరకు తన కృషి ఉంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు కానీ ఎవరు ధైర్యం కోల్పోవద్దని తన సస్పెన్షన్ ఎందుకు ఉద్దానం వంశీ చంద్ రెడ్డి అన్నారు

Conclusion:కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ప్రచారం నీటి నుండి నారాయణపేట లో ప్రారంభిస్తారని ఆయన చెప్పారు రు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.