ETV Bharat / state

మహబూబ్​నగర్​ కలెక్టరేట్​ ముట్టడిలో తోపులాట - మహబూబ్​నగర్​ కలెక్టరేట్​ ముట్టడిలో తోపులాట

మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముట్టడిలో స్వల్ప ఉద్రిక్తత, తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముట్టడికి యత్నించారు.

మహబూబ్​నగర్​ కలెక్టరేట్​ ముట్టడిలో తోపులాట
author img

By

Published : Nov 1, 2019, 3:29 PM IST

విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముట్టడి... స్వల్ప ఉద్రిక్తత, తోపులాటకు దారితీసింది.

కేజీ టూ పీజీ తక్షణ అమలు, డీఎస్సీ ప్రకటన, నిరుద్యోగ భృతి, ఉపకార వేతనాలు, బోధనా రుసుముల బకాయిలు చెల్లించాలంటూ ఆర్​ అండ్ బీ అతిథి గృహం నుంచి కలెక్టర్​ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కలెక్టరేట్​ ముట్టడికి ప్రయత్నించారు. కొందరు కార్యాలయ గేటు లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపలాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

మహబూబ్​నగర్​ కలెక్టరేట్​ ముట్టడిలో తోపులాట

ఇవీ చూడండి: దిల్లీ విమానాశ్రయంలో 'ఆర్​డీఎక్స్' కలకలం

sample description

For All Latest Updates

TAGGED:

student
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.