ETV Bharat / state

'12 గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు'

పోలింగ్​ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్​నగర్​లో ఈసారి ఓటింగ్​ శాతం పెరిగేలా అవగాహన కల్పించామని జిల్లా పాలనాధికారి రొనాల్డ్​రోస్​ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లా పాలనాధికారి
author img

By

Published : Apr 9, 2019, 9:10 PM IST

మహబూబ్​నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,05,190 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా 1,871 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, గర్భిణీలు, వృద్ధులకు పోలింగ్​ కేంద్రాలకు వచ్చేలా వాహన సదుపాయం కల్పించనున్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా పాలనాధికారి రొనాల్డ్​రోస్​ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశాం

ఇదీ చదవండి : తొలివిడత ఎన్నికల ప్రచారం సమాప్తం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.