మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవోగా ఎల్.రమేశ్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన మంచిర్యాల, స్టేషన్ ఘణపూర్‌లో ఆర్డీవోగా విధులు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇదీ చూడండి: అనవసరంగా బయటకొస్తే కేసులే..