ETV Bharat / state

కోయిల్​సాగర్​ వైపు కృష్ణమ్మ పరుగులు

మహబూబ్​నగర్- నారాయణపేట జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న కోయిల్​సాగర్ జలాశయానికి కృష్ణా నది నీళ్లు చేరుతున్నాయి. రైతులు.. ప్రజాప్రతినిధులు కృష్ణమ్మకు పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోయిల్​సాగర్​
author img

By

Published : Aug 8, 2019, 5:27 PM IST

మహబూబ్​నగర్- నారాయణపేట జిల్లాల సరిహద్దు మండలాలకు సాగునీటిని అందించే కోయిల్​సాగర్ ప్రాజెక్టుకు కృష్ణానది నీరు చేరుతోంది. పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే కోయిల్​సాగర్ జలాశయం త్వరలోనే నిండుకుండను తలపించనుంది. జూరాల ఎడమ కాల్వ ద్వారా కృష్ణమ్మ పర్దీపూర్ జలాశయాన్ని నిండుకుండలా మార్చింది. కోయిల్​సాగర్ జలాశయానికి కృష్ణా నీళ్లు చేరడం వల్ల పర్యాటకుల సందడి నెలకొంది. రైతులు.. ప్రజాప్రతినిధులు కలిసి కృష్ణమ్మకు పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కృష్ణమ్మ పరుగులు

ఇదీ చదవండి: నేటి నుంచి రోడ్లపైకి కి(న)యా కారు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.