ETV Bharat / state

కోయిల్ సాగర్ ఆయకట్టుకు రెండో పంట నీటి విడుదల

author img

By

Published : Jan 20, 2020, 2:43 PM IST

కోయిల్ సాగర్ ఆయకట్టు కింద రెండో పంట సాగు చేసుకునేందుకు గాను నీటిని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. సుమారుగా 270 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా ఆయకట్టుకు వదిలారు.

koil sagar water release in mahabub nagar
కోయిల్ సాగర్ ఆయకట్టుకు రెండో పంట నీటి విడుదల

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లా సరిహద్దులుగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి రెండో పంట సాగు చేసుకునేందుకు గాను స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నీటిని విడుదల చేశారు.

ఎడమ కాలువ నుంచి 90, కుడికాలు నుంచి 180 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా ఆయకట్టుకు వదిలారు. ఆయకట్టు రైతాంగం నీటిని వృధా చేసుకోకుండా రెండో పంట సాగుకు పూర్తి స్థాయిలో ఈ నీటిని వినియోగించుకోవాలని కోరారు. రెండో పంటకు సాగునీటిని విడుదల చేసినందుకు ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.

కోయిల్ సాగర్ ఆయకట్టుకు రెండో పంట నీటి విడుదల

ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

Intro:Tg_Mbnr_02_20_KoilSagar_Neeti Vidudhala_VO_Avb_TS10094
మహబూబ్ నగర్ జిల్లా లోని భారీ మధ్య తరహా ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్ ఆయకట్టు కింద రెండో పంట సాగు చేసుకునేందుకు రైతాంగానికి సాగునీటిని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు.

Body:మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లా సరిహద్దులుగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి రెండో పంట సాగు చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ నుంచి 90 , కుడికాలు నుంచి 180 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా ఆయకట్టుకు వదిలారు. ఆయకట్టు రైతాంగం నీటిని వృధా చేసుకోకుండా రెండో పంట కు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
బైట్స్ :
ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ఎమ్మెల్యే దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్ జిల్లా
స్ట్రింగర్
ఎన్.శివప్రసాద్,
8008 573 853

Conclusion:రెండో పంటకు సాగునీటి విడుదల చేసినందుకు ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.