ETV Bharat / state

పాలమూరుకు కేసీఆర్​ ఏమీ చేయలేదు: జితేందర్​రెడ్డి

రానున్న రోజుల్లో తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని ఎంపీ జితేందర్​రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కోసం పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టేశారని మండిపడ్డారు.

పాలమూరుకు కేసీఆర్​ ఏం చేయలేదు: జితేందర్​రెడ్డి
author img

By

Published : Apr 3, 2019, 7:34 AM IST

పాలమూరుకు కేసీఆర్​ ఏం చేయలేదు: జితేందర్​రెడ్డి
పాలమూరు జిల్లా ఎంపీగా కేసీఆర్​ ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పడినా..ఇప్పటికిీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంపీ జితేందర్​రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కోసం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో అయన పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోనుందని తెలిపారు. ఎన్నికల తర్వాత విద్యుత్​ కష్టాలు మళ్లీ మొదలవుతాయని ఆక్షేపించారు.

ఇవీ చూడండి:సారు.. కారు.. పదహారు.. సొంత జిల్లాకు కేసీఆర్​

Intro:Body:

ZCZC

URG ELE GEN NAT

.MAHBUBNAGAR ELN40

TL-MODI

Vote for New Bharat, says Modi in Telangana; enlists NDA's

  achievements

     Mahbubnagar (Telangana), Mar 29 (PTI) Asking the people

of Telangana to vote for a "new Bharat" where the people of

the state will also benefit, Prime Minister Narendra Modi

Friday said the citizens in the country were moving forward

sans any fear as the 'chowkidar' has been 'alert.'

     Addressing a mammoth public rally here, Modi took a

swipe at Chief Minister K Chandrasekar Rao for the delay in

forming the cabinet after securing a massive win last year,

saying the latter must have been influenced by some

astrologer.

       Rao is said to be a firm believer in rituals and

astrology.

      The Prime Minister described Rao as the "face" of

dynastic and appeasement politics.

     In his first rally here post the announcement of the

Lok Sabha polls, Modi said despite abuses and attacks against

him, he has steadfastly moved ahead with his development

agenda due to the 'blessings' of the people.

    "Your blessings allowed me to tolerate all kinds of

pressures. That's why I could run a decision-making

government," he said.

      He assserted the NDA government during the last five

has left no stone unturned to ensure women's safety and

farmers' security, among other things.

     The Prime Minister said he was working hard in areas

ranging from civic amenities to space, an obvious reference to

the country successfully experimenting 'Mission Shakti,' after

an 'Anti-Sat' (A-Sat) missile had shot down a low earth orbit

satellite, putting the country into an elite club.

     "On April 11, you are not just going to select an MP or

vote for a Prime Minister, but will be voting for a new India,

which will be reflective of the aspirations of Telangana,"

Modi added.

     Further, the country's security had improved as bomb

blasts were now virtually "confined to only some parts of

Kashmir," while there have been no terror attacks in other

parts, he said. PTI SJR VVK RS SA TVS

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.