ETV Bharat / state

BJP Live Updates: తెరాస అంటే... తెలంగాణ రజాకర్‌ సమితి: జేపీ నడ్డా - BJP PUBLIC MEETING IN MAHABUBNAGAR

BJP
BJP
author img

By

Published : May 5, 2022, 7:29 PM IST

Updated : May 5, 2022, 8:46 PM IST

20:45 May 05

  • సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ భ్రష్టు పట్టించింది: జేపీ నడ్డా
  • అవినీతిలో తెలంగాణ సర్కార్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది: జేపీ నడ్డా
  • కాళేశ్వరం ప్రాజెక్టులు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం వలే మారింది: జేపీ నడ్డా
  • కేసీఆర్‌ పాలనలో ఒక్క ఇంచు భూమికి కూడా కొత్తగా నీరు అందలేదు: జేపీ నడ్డా
  • తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సి ఉంది: జేపీ నడ్డా
  • మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో భారీగా అవినీతి జరిగింది: జేపీ నడ్డా
  • కేసీఆర్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రజాకర్‌ సమితి: జేపీ నడ్డా
  • కేసీఆర్‌ 8 ఏళ్లల్లో ఎంతమందికి రెండు పడక గదులు ఇళ్లు ఇచ్చారు: జేపీ నడ్డా
  • ఇళ్ల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూడా కేసీఆర్‌ వినియోగించుకోలేకపోయారు: జేపీ నడ్డా
  • కేసీఆర్‌ను గద్దె దింపితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది: జేపీ నడ్డా

20:21 May 05

ఈసారి కూడా కేసీఆర్‌ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ఉన్నారు: కిషన్‌రెడ్డి

  • కేసీఆర్‌కు ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే నాలుగేళ్లకే ప్రభుత్వాన్ని రద్దు చేశారు: కిషన్‌రెడ్డి
  • భాజపా భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు: కిషన్‌రెడ్డి
  • పాలమూరు ప్రజలు ఎప్పుడూ భాజపాకు అండగా నిలుస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • ఈసారి కూడా కేసీఆర్‌ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ఉన్నారు: కిషన్‌రెడ్డి
  • 2023లో ఎన్నికలు జరిగితే ఓడిపోతాననే భయం కేసీఆర్‌కు పట్టుకుంది: కిషన్‌రెడ్డి
  • ముందే ఎన్నికలు జరిగేలా చేసి కుమారుడిని సీఎంను చేయాలని కేసీఆర్‌ దురాలోచన: కిషన్‌రెడ్డి
  • నిజమైన తెలంగాణ ఉద్యమకారులు టీఆర్‌ఎస్‌ పార్టీలో లేరు: కిషన్‌రెడ్డి
  • తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులే తెరాసలో ఉన్నారు: కిషన్‌రెడ్డి
  • తెలంగాణను వ్యతిరేకించిన మజ్లిస్‌తో కలిసి మోదీపై విష ప్రచారం చేస్తున్నారు : కిషన్‌రెడ్డి

20:15 May 05

గ్రూప్‌-1లో ఉర్దూ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని తొలగిస్తాం: బండి సంజయ్‌

  • గ్రూప్‌-1లో ఉర్దూ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని తొలగిస్తాం: బండి సంజయ్‌
  • మహబూబ్‌నగర్‌ జిల్లా పేరును పాలమూరుగా మారుస్తాం: బండి సంజయ్‌
  • తెలంగాణకు మోదీ ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఇస్తోంది: బండి సంజయ్‌
  • ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపారు: బండి సంజయ్‌
  • ముస్లింలు చేస్తున్న దాడులపై కేసీఆర్‌ సర్కార్‌ స్పందించటం లేదు: బండి సంజయ్‌
  • రాష్ట్ర ప్రజలు భాజపాకు ఒక అవకాశం ఇవ్వాలి: బండి సంజయ్‌
  • లాక్‌డౌన్‌ సమయంలో భాజపా కార్యకర్తలు ఎంతో మంది ఆకలిని తీర్చారు: బండి సంజయ్‌

19:34 May 05

కేంద్రం 8 ఏళ్లల్లో రాష్ట్రంలో రూ.3.94 లక్షల కోట్లు ఖర్చు చేసింది: అర్వింద్‌

  • కేంద్రం నిధులపై కేటీఆర్‌ అవాస్తవాలు మాట్లాడారు: ఎంపీ అర్వింద్‌
  • కేంద్రానికి తెలంగాణ రూ.3.65 లక్షల కోట్లు ఇచ్చిందని కేటీఆర్‌ అన్నారు: అర్వింద్‌
  • తెలంగాణకు రూ.1.68 లక్షల కోట్లే వచ్చాయన్నారు: అర్వింద్‌
  • హైవేల కోసమే కేంద్రం రూ.92 వేల కోట్లు ఇచ్చింది: ఎంపీ అర్వింద్‌
  • రైల్వేలకు రూ.14 వేల కోట్లు, టీకాలకు రూ.1860 కోట్లు ఇచ్చింది: అర్వింద్‌
  • కేంద్రం 8 ఏళ్లల్లో రాష్ట్రంలో రూ.3.94 లక్షల కోట్లు ఖర్చు చేసింది: అర్వింద్‌

19:25 May 05

  • పాలమూరు వెనుకబాటు పేరు చెప్పి ప్రజలను మోసం చేసి కేసీఆర్‌ గెలిచారు: జితేందర్‌ రెడ్డి
  • పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను అన్నీ పూర్తి చేస్తానని కేసీఆర్‌ అన్నారు: జితేందర్‌ రెడ్డి
  • ఈ 8 ఏళ్లల్లో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టునైనా కేసీఆర్‌ పూర్తి చేశారా?: జితేందర్‌ రెడ్డి
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో అందమైన జాతీయ రహదారులను కేంద్రప్రభుత్వం నిర్మించింది: జితేందర్‌ రెడ్డి
  • మహబూబ్‌నగర్‌ జిల్లాకు పాస్‌పోర్టు కేంద్రాన్ని భాజపా మంజూరు చేసింది : జితేందర్‌ రెడ్డి
  • పాలమూరు ప్రజలు తమ కష్టాలను బండి సంజయ్‌కు చెప్పుకుంటున్నారు: జితేందర్‌ రెడ్డి
  • నడ్డా వచ్చిండు.. తెలంగాణను మా అడ్డా చేసి పోతాడు: జితేందర్‌ రెడ్డి

19:08 May 05

మహబూబ్‌నగర్‌లో భాజపా బహిరంగ సభ

  • మహబూబ్‌నగర్‌లో భాజపా బహిరంగ సభ
  • జనం గోస-బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ
  • భాజపా బహిరంగ సభకు హాజరైన జేపీ నడ్డా, కిషన్ రెడ్డి
  • బహిరంగ సభకు హాజరైన డీకే అరుణ, ఈటల, లక్ష్మణ్‌
  • సభకు హాజరైన ఎంపీలు బాపూరావు, ధర్మపురి అర్వింద్
  • సభకు హాజరైన రఘునందన్ రావు, రాజాసింగ్‌, మురళీధర్‌రావు

16:13 May 05

BJP Live Updates: మహబూబ్‌నగర్‌లో 'జనం గోస- భాజపా భరోసా' సభ

  • మహబూబ్‌నగర్‌కు చేరుకున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • మహబూబ్‌నగర్‌ చేరుకున్న తరుణ్‌చుగ్, కిషన్ రెడ్డి, ఈటల, లక్ష్మణ్, అరవింద్

Last Updated : May 5, 2022, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.