ఇవీ చూడండి:డ్రిల్ మెషిన్లో ఒకరు.. వెండి పూతతో మరొకరు
ఈశ్వర వీరప్పయ్య ఆలయంలో వార్షిక ఆదాయం లెక్కింపు
దేవరకద్రలోని ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో వార్షిక ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు.
హుండీ లెక్కింపు
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోని ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో హుండీని దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. ఆలయ ఛైర్మన్ కొండ భాస్కర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత ఆధ్వర్యంలో లెక్కింపు సాగించారు. 84 వేల 971 రూపాయలు వచ్చినట్లు... ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:డ్రిల్ మెషిన్లో ఒకరు.. వెండి పూతతో మరొకరు
Intro:Tg_Mbnr_03_22_Hundi_Conting_avb_G3 మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లోని ఈశ్వర వీరప్పయ్య swamy ఆలయం unnnadi ని దేవాదాయశాఖ శాఖ అధికారులు లెక్కించారు
Body:దేవరకద్ర లోని ఈశ్వర ఆలయం ఉండి ని ఆలయ చైర్మన్ కొండ భాస్కర్ రెడ్డి ,దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులు ఉండిన లెక్కించారు సంవత్సరిక ఉండి ఆదాయము 84వేల 971 రూపాయలు వచ్చినట్లు ఆలయ చైర్మన్ తెలిపారు
Conclusion:ఈశ్వర వీరప్ప య ఆలయం ఉండి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు