జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడులో ఎండ తీవ్రత తట్టుకోలేక 150 గొర్రెలు మృతి చెందాయి. గ్రామ శివారులో మేత మేస్తుండగా... వడదెబ్బతో మూగ జీవాలు ప్రాణాలు విడిచినట్టు కాపలదారులు తెలిపారు. 30ఏళ్లుగా గెర్రెల పెంపకం చేపడుతున్నా.... ఎప్పుడూ ఇలా జరగలేదని వారు కన్నీరుమున్నారు అవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి