ETV Bharat / state

చికెన్​ తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత - food poision

కలుషిత చికెన్​ తినడం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా నారాయణపేటలో చోటు చేసుకుంది.

అస్వస్థతకు గురైన విద్యార్థి
author img

By

Published : Feb 7, 2019, 6:42 AM IST

నారాయణపేట బీసీ హాస్టల్​ విద్యార్థులకు అస్వస్థత
నారాయణపేట బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి భోజనంలో పాడైపోయిన చికెన్​ తినడం వల్లే బాలురు అనారోగ్యం చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన జరిగి మూడు గంటలు అయినా హాస్టల్ వార్డెన్​ తమ ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని విద్యార్థులు ఆవేదన చెందారు. వారిపైన ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
undefined

Intro:Tg_wgl_21_06_Prabhuthwa_Hospatal_lo_golmal_pkg_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
బైట్స్
1)అంజయ్య....హాస్పిటల్ కు వచ్చిన రోగి
2)అమరేందర్..........రోగి
3)రాములు....రోగి
4)శ్రీనివాసరావు....జూనియర్ ,ఫార్మసీస్ట్
5)డాక్టర్.భీంసాగర్....జిల్లా ,ప్రధాన ,వైద్య అధికారి

Body:...తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వైద్య రంగం పై దృష్టి పెట్టి ,ప్రభుత్వ హాస్పటళ్లను కార్పొరేట్ హాస్పటళ్లు గా మారుస్తారని ఆశిద్దాం.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.