ETV Bharat / state

ఏనుకుంట రిజర్వాయర్​లోకి చేప పిల్లల విడుదల

వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఏనుకుంట రిజర్వాయర్​లోకి దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్​రెడ్డి  చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల జీవనోపాధి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.

ఏనుకుంట రిజర్వాయర్​లోకి చేప పిల్లల విడుదల
author img

By

Published : Aug 25, 2019, 11:17 AM IST

నపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామం ఏనుకుంట రిజర్వాయర్​లోకి 76,000 చేప పిల్లలను దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్​రెడ్డి విడుదల చేశారు. అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్​ను అందించారు. మత్స్యకారులు చేపలను మధ్యవర్తులకు అందించకుండా తామే వ్యాపారం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత మూడేళ్లుగా మన రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తద్వారా కొత్తకోట ఉమ్మడి మండలానికి రూ.26 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

ఏనుకుంట రిజర్వాయర్​లోకి చేప పిల్లల విడుదల

ఇదిచూడండి :పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం

Intro:వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామం ఏనుకుంట రిజర్వాయర్ లోకి 76000 చేప పిల్లలను విడుదల చేసిన దేవరకద్ర శాసన సభ సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి . Body:వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామం ఏనుకుంట రిజర్వాయర్ లోకి 76000 చేప పిల్లలను విడుదల చేసిన దేవరకద్ర శాసన సభ సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి . ఈ కార్యక్రమం లో కొందరికి సీఎం రిలీఫ్ ఫండ్ ను అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉచిత చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం మన రాష్ట్రం లో మాత్రమే ఉందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగ మన రాష్ట్రం లో ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమం చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాలలో 23 లక్షల చేపపిల్లను విడుదల చేయగా 26 కోట్ల చెపపిల్లల ఉత్పత్తి జరిగి ,26 కోట్ల రూపాయలు కొత్తకోట ఉమ్మడి మండలానికి ఆదాయం రావడం జరిగిందని తెలిపారు.ఈ చేపపిల్లల విడుదలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు తమ జీవనోపాధి పెంపొందించుకోవాలని తెలిపారు. మత్స్యకారులు చేపలను మధ్యవర్తులకు అందించకుండా తామే వ్యాపారం చేసుకోవాలని సూచించారు.అన్ని వర్గాల ప్రజలు కెసిఆర్ గారిని ,తెరాస పార్టీని ఆదరించాలని కోరారు.Conclusion:కిట్ నెంబర్ 1269,
పి నవీన్ ,
9966071291.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.