ఇదీ చదవండి: మహారాష్ట్రలో మే 1 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - తెలంగాణ తాజా వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ నివారణ కోసం వైద్యారోగ్యశాఖ ఏం చేస్తోంది.. జిల్లాలో పడకలు, ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉన్నాయా ? లేదా ? పాజిటివ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? టీకా వేసుకోవాలా? వద్దా ఇలాంటి ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. కొవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై జిల్లా డిప్యూటీ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికాంత్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
కరోనా కేసులు
ఇదీ చదవండి: మహారాష్ట్రలో మే 1 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్