.
జిల్లాలో ఆక్సిజన్, పడకలు, మందులకు కొరత లేదు: కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్ జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ, రేపు సెలవు రోజులు ఉన్నా.. అధికారులు సర్వేను కొనసాగిస్తూనే ఉన్నారు. సుమారు లక్షా 90 వేల కుటుంబాలను ఇప్పటి వరకూ సర్వే చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఫీవర్ సర్వేను కలెక్టర్ వెంకట్రావు స్వయంగా పర్యవేక్షించారు. ఫీవర్ సర్వే సహా కొవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్ వెంకట్రావుతో మా ప్రతినిధి ముఖాముఖి..
కలెక్టర్ వెంకట్రావుతో ముఖాముఖి
.