'భారత్ జోడోయాత్రలో జనాదరణ చూసి రాహుల్‌గాంధీ అలా అన్నారు' - bharat jodoyatra
జడ్చర్లలో భారత్ జోడోయాత్రకు వచ్చిన జనాదరణ చూసి.. రాహుల్‌గాంధీ ఆనందించారని.. జడ్చర్ల నియోజకవర్గం ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి తెలిపారు. జోడో యాత్ర ఏర్పాట్లు చూసి అభినందించారంటున్న అనిరుధ్‌రెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్‌రెడ్డి ముఖాముఖి..
Anirudh Reddy
By
Published : Oct 30, 2022, 9:03 PM IST
'భారత్ జోడోయాత్రలో జనాదరణ చూసి ఆనందం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ'