ETV Bharat / state

దేవరకద్రలో వైభవంగా ఈశ్వరవీరప్ప స్వామి ప్రభోత్సవం

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రలో ఈశ్వర వీరప్పస్వామి 90వ సప్త మహోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ప్రభోత్సవం కన్నులపండువగా జరిగింది. పురవీధుల్లో మంగళహారతులతో మహిళలు  స్వామివారికి  స్వాగతం పలికారు.

ఈశ్వరబీరప్ప స్వామి ప్రభోత్సవం
author img

By

Published : Apr 17, 2019, 11:40 AM IST

Updated : Apr 17, 2019, 12:17 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర ఈశ్వరస్వామి ప్రభోత్సవం రంగరంగవైభవంగా జరిగింది. ప్రభపై నుంచి స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. శివనామస్మరణ చేస్తూ, పరమేశ్వరుని సంకీర్తనలు ఆలపిస్తూ భక్తులు స్వామిని ఊరేగించారు. యువకులు రథం లాగుతూ ముందుకు సాగారు. ప్రభోత్సవంతో ఈశ్వర వీరప్ప స్వామి మహోత్సవాల ప్రధాన ఘట్టం ముగిసింది.

ఈశ్వర వీరప్ప స్వామి ప్రభోత్సవం

ఇదీ చూడండి: అతడు... అడవిని సృష్టించాడు

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర ఈశ్వరస్వామి ప్రభోత్సవం రంగరంగవైభవంగా జరిగింది. ప్రభపై నుంచి స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. శివనామస్మరణ చేస్తూ, పరమేశ్వరుని సంకీర్తనలు ఆలపిస్తూ భక్తులు స్వామిని ఊరేగించారు. యువకులు రథం లాగుతూ ముందుకు సాగారు. ప్రభోత్సవంతో ఈశ్వర వీరప్ప స్వామి మహోత్సవాల ప్రధాన ఘట్టం ముగిసింది.

ఈశ్వర వీరప్ప స్వామి ప్రభోత్సవం

ఇదీ చూడండి: అతడు... అడవిని సృష్టించాడు

Intro:Tg_Mbnr_01_17_Prabhothsavam_Avb_g3
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఈశ్వర స్వామి ప్రభోత్సవం వైభవంగా జరిగింది . ప్రభ పైనుంచి స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు మహిళలు స్వామి ప్రభో త్సవానికి అడుగడుగునా మంగళహారతులతో స్వాగతం పలికారు


Body:ఈశ్వర బీరప్ప స్వామి 90వ సప్త మహోత్సవాల లో ప్రధాన ఘట్టమైన ప్రభోత్సవం ఘనంగా జరిగింది పట్టణ ప్రజాప్రతినిధులు, ఆలయ చైర్మన్ ,యువకులు, భజన మండలి సభ్యులు భక్తిశ్రద్ధలతో ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ స్వామి వారి నామ సంకీర్తనలు ఆలపిస్తూ దేవరకద్ర పట్టణంలోని వీధుల్లో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు యువకులు రథం లాగుతూ ముందుకు సాగగా భక్తులు వారికి నీళ్లు చల్లుతూ పుణ్య స్నానాలు చేశారు. భజన బృందం సభ్యులు స్వామి వారి కీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ భాస్కర్ రెడ్డి జెడ్పీటీసీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు


Conclusion:ఈశ్వర వీరపయ్య స్వామి ప్రభోత్సవం జరగడంతో సప్త హ మహోత్సవాల ప్రధాన ఘట్టం ముగిసింది
Last Updated : Apr 17, 2019, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.