ETV Bharat / state

సమ్మెకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వామపక్షాల నేతలు

మహబూబ్​నగర్​లో వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్​ చేశారు.

సమ్మెకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వామపక్షాల నేతలు
author img

By

Published : Oct 25, 2019, 6:37 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని వామపక్షాల నేతలు మండిపడ్డారు. కార్మికుల సమ్మె ఆర్టీసీ ముగింపుకు నాంది అని మాట్లాడడం సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. దిక్కు మాలిన సంఘాలు అని సంభోదించడం కేసీఆర్​కు తగదని.. ఆ ప్రజా, కార్మిక సంఘాల ద్వారానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. బేషజ్వాలకు పోకుండా ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

సమ్మెకు మద్దతుగా ఆందోళన చేపట్టిన వామపక్షాల నేతలు

ఇవీ చూడండి: "కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. అంతిమ విజయం మాదే.."

Intro:TG_Mbnr_08_25_CPM_Niasana_On_KCR_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపురితంగా మాట్లాడుతున్నారని వామపక్షాల నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె ప్రైవేటీకరణకు నాంధి అని... ఆర్టీసీకి ముగింపు అని మాట్లాడడంపై నిరసన వ్యక్తం చేశారు.

Body:ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ పై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలి చేపట్టిన శ్రేణులు తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. దిక్కు మాలిన సంఘాలు అని సంభోదించడం కేసీఆర్ కు తగదని.. ఆ ప్రజా, కార్మిక సంఘాల ద్వారానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేసుకోవాలన్నారు.

Conclusion:బేషజ్వాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ......byte
బైట్
కురుమూర్తి, సీఐటీయూ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.