ETV Bharat / state

దేశంలో పాలన గాడితప్పింది: మల్లు రవి

భాజపా ప్రభుత్వం నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లు రవి విమర్శించారు. ప్రస్తుతం దేశంలో పాలన గాడితప్పిందని ఆరోపించారు.

దేశంలో పాలన గాడితప్పింది: మల్లు రవి
author img

By

Published : Aug 25, 2019, 11:56 PM IST

భాజపా ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని కాంగ్రెస్ నేత మల్లురవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయడం కోసమే సమయమంతా వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో మిగిలిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పడిపోయినా.. భారత్​కు ఆ పరిస్థితి రాకుండా అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం పాలన గాడితప్పిదని విమర్శించారు.

దేశంలో పాలన గాడితప్పింది: మల్లు రవి

ఇవీ చూడండి: సింగరేణి సంస్థ నిర్లక్ష్యం... భూ నిర్వాసితుల దైన్యం...

Intro:TG_Mbnr_04_25_Congress_On_Economic_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) భాజపా తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని కాంగ్రెస్ నేత మల్లురవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయడం కోసమే సమయమంత వెచ్చిస్తున్నారని మండిపడ్డారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. బ్యాంకులు కుప్పకూలి పోకుండా ఉండేందుకు 70 వేల కోట్లు ఇవ్వడం, ఆదాయపన్ను 5కోట్ల లోపల ఉన్న వారికి సురచార్జి తొలగించడం, రుణాలపై వడ్డీ తగ్గించడంతో పాటు మోటారు వాహనాల సంస్థలకు అనుకూలంగా చర్యలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం అన్నారు.

Conclusion:గతంలో ప్రపంచ దేశాల్లోనే ఆర్థిక వ్యవస్థ పడిపోయిన భారతదేశంలో ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో భయంకరమైన ఆర్థికమాంద్యం నెలకొందని అభిప్రాయపడ్డారు......byte
బైట్,
మల్లురవి, కాంగ్రెస్ సీనియర్ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.