ETV Bharat / state

పిల్లలను కిడ్నాప్ చేస్తారు..10వేలకు అమ్ముకుంటారు.. - పిల్లలను కిడ్నాప్ చేస్తారు..10వేలకు అమ్ముకుంటారు..

డబ్బుల కోసం చిన్నారులను అపహరించి అమ్ముకుంటున్న ముఠాకు మహబూబ్​నగర్  పోలీసులు చెక్ పెట్టారు. ఈనెల 13న కిడ్నాపైన చిన్నారిని రక్షించారు.

పిల్లలను కిడ్నాప్ చేస్తారు..10వేలకు అమ్ముకుంటారు..
author img

By

Published : Jul 19, 2019, 6:04 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13న చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు పాపను ఎత్తుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిసర జిల్లాలతో పాటు హైదరాబాద్, రాయచూర్​లోనూ గాలించారు. అపహరణకు ఉపయోగించిన ఆటో ద్వారా దుండగులు జిల్లా కేంద్రంలోనే ఉన్నట్టు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. కేవలం డబ్బుల కోసమే చిన్నారులను అపహరించి 10 వేలకు అమ్ముకుంటున్నారని జిల్లా ఎస్పీ రాజేశ్వరి తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

పిల్లలను కిడ్నాప్ చేస్తారు..10వేలకు అమ్ముకుంటారు..

ఇవీ చూడండి: 'భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధోనీ తప్పుకోవాలి'

Intro:TG_Mbnr_09_19_Chinnari_Apaharana_case_chedhana_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్, మహబూబ్ నగర్
( ) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13న అపహరణకు గురైన చిన్నారిని పోలీసులు గుర్తించారు. నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి దంపతుల దగ్గర్నుంచి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్టు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి ఛేదించారు.

Body:అమాయక ప్రజలను దగ్గరగా గమనిస్తూ వారు ఏమరుపాటుగా ఉన్న సందర్భంలో చంటి పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకునే మూటను మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 13న జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ ప్రాంతంలో చిన్నారి అపహరణ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు పరిసర జిల్లాలతో పాటు హైదరాబాద్, రాయచూర్ లోనూ తనిఖీలు నిర్వహించారు. చివరికి అపహరణకు ఉపయోగించిన ఆటో ద్వారా జిల్లా కేంద్రంలోనే ఉన్నట్టు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు.

Conclusion:కేవలం డబ్బుల కోసమే చిన్నారిని అపహరించి 10 వేలకు అమ్ముకున్నట్టు, ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనపరచుకున్న పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.....byte
బైట్
రెమా రాజేశ్వరి మహబూబ్ నగర్ ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.