మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హత్య రాజకీయాలను ప్రోత్సహిసున్నారని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పూర్తిగా మట్టుపెట్టాలని తెరాస చూస్తోందని... అది జరగని పని భాజపా జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి పేర్కొన్నారు.
'తెరాస హత్య రాజకీయాలను ప్రోత్సాహిస్తుంది' - bjp
తెరాస నియంతృత్వ పాలనను కొనసాగిస్తోందని మహబూబ్నగర్ జిల్లా భాజపా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి మండిపడ్డారు. భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు.
భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ధర్నా
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హత్య రాజకీయాలను ప్రోత్సహిసున్నారని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పూర్తిగా మట్టుపెట్టాలని తెరాస చూస్తోందని... అది జరగని పని భాజపా జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి పేర్కొన్నారు.
Intro:TG_Mbnr_03_07_Bjp_Nirasana_On_Activist_Murder_AB_C4
( ) రజాకార్ల పాలనను మరిపిస్తున్నటు తెరాస పాలన కొనసాగుతోందని భాజపా జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి మండిపడ్డారు. భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు.
Body:దేవర్ కద్ర మండలం డోకోర్ గ్రామంలో భాజపా కార్యకర్త హత్యకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భాజపా ఆందోళన చేపట్టింది. పార్టీ కాలం నుంచి ర్యాలీ నిర్వహించి తెలంగాణ కూడలిలో నిరసన చేపట్టారు. కేసీఆర్ హత్య రాజకీయాలను ప్రోత్సహిసున్నారంటూ ఆయన
దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజకీయాలను అంతం చేయాలనుకోవడం మంచిది కాదన్నారు.
Conclusion:ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పూర్తిగా మట్టుపెట్టాలని తెరాస చూస్తోందని... అది జరగని పని అన్నారు. భవిష్యత్తులో ప్రజలే తీర్పు చెబుతారని... అందుకు తెరాస తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఎన్ని రకాల హత్యలు చేసిన భాజపా కార్యకర్తలు భయపడే ప్రశ్నే లేదన్నారు....byte
బైట్
పద్మజా రెడ్డి, భాజాపా జిల్లా అధ్యక్షురాలు.