ETV Bharat / state

కలక్టరేట్​ ముట్టడికి ఆశా కార్యకర్తల యత్నం - DHARNA

కనీస వేతనాలు పెంచాలని, గత ఐదు నెలలుగా పెండింగ్​లో ఉన్న పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఆశా కార్యకర్తలు రోడ్డెక్కారు. కలెక్టరేట్​ ముట్టడికి యత్నించారు.

కలక్టరేట్​ ముట్టడికి ఆశా కార్యకర్తల యత్నం
author img

By

Published : Jun 11, 2019, 12:31 PM IST

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కనీస వేతనాలు పెంచాలని, పెండింగ్​లో ఉన్న పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలక్టరేట్​ ముట్టడికి యత్నించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాకార్యకర్తలు ర్యాలీగా వస్తుండగా... తెలంగాణ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన నిరసన కారులు అక్కడే ధర్నా చేశారు. గత ఐదు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాన్ని 18 వేలకు పెంచకపోతే... జులైలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

కలక్టరేట్​ ముట్టడికి ఆశా కార్యకర్తల యత్నం

ఇవీ చూడండి: సీఎల్పీ విలీనంపై కేసు విచారణ రేపటికి వాయిదా

Intro:TG_Mbnr_07_10_Aasha_Karyakarthala_NirasanaAB_C4

( ) కనీస వేతనాలు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆశ కార్యకర్తలు నిరసన చేపట్టారు.

Body:తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయం ర్యాలిగా బయలుదేరగా తెలంగాణ చౌరస్తా లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ధర్నా చేపట్టారు.

Conclusion:ప్రభుత్వం ప్రకటించినట్టుగా తమకు ఎలాంటి వేతనాలు చెల్లించడం లేదని... కేవలం పారితోషికాలు మాత్రమే చెల్లిస్తున్నారాని.. అవి కూడా గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు గత ఎన్నికలలో తమతో పనులు చేయించుకున్నారని అందుకు గల టిఏ, డిఏలను చెల్లించలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినట్టుగానే తమ కూడా కనీస వేతనం 18వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించని ఎడల జూలై నెలలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు......bytes
బైట్
కూరుమూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.