మహబూబ్‌నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి, ఓ ప్రైవేటు ఆసుపత్రి, జానంపేట పీహెచ్‌సీలను డ్రైరన్ కోసం ఎంపిక చేశారు. డ్రైరన్ ఏర్పాట్లకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కృష్ణతో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి.
ఇదీ చదవండి : రేపు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు