ETV Bharat / state

మద్యం మత్తులో చేపలవేటకు వెళ్లి మునిగిపోయాడు.. - mahabubnagar district crime news

మద్యం సేవించి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

A man who went fishing in a pond was found dead
మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి
author img

By

Published : Mar 20, 2020, 10:42 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం కిష్టంపల్లి శివారు చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు నాగసాల గ్రామానికి చెందిన రాజుగా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి

మద్యం మత్తులో చేపల వేటకోసం చెరువులో దిగి నీట మునిగి ప్రాణాలు కోల్పోయి ఉంటాడని ఎస్సై శంషాదిన్​ అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.