ETV Bharat / state

14క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - 14క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

తెలంగాణ నుంచి రేషన్ బియ్యం పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. రైళ్లల్లో తరలిస్తున్న 14క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

14క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Jun 22, 2019, 7:59 PM IST

మహబూబ్​నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్​కు అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వేప్లాట్ ఫాంపై ఎక్కువ మొత్తంలో బస్తాలు ఉండడాన్ని గమనించిన పోలీసులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో ప్రజా పంపిణీ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం సంచులను తనిఖీ చేయడాన్ని గమనించిన అక్రమార్కులు అక్కడి నుంచి జారుకున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పౌర సరఫరాల శాఖ నుంచి కోరినట్లు తెలిపారు. ఇక్కడ చౌకధర దుకాణాల ద్వారా తక్కువ ధరకు బియ్యం కొని... ఇతర రాష్ట్రాల్లోని హోటళ్లకు అమ్ముతున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు.

14క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఇవీచూడండి: 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్

Intro:TG_Mbnr_02_22_Pds_Rice_Pattivetha_AB_C4

( ) మహబూబ్ నగర్ జిల్లా నుంచి పక్క రాష్ట్రాల్లోని కర్నూలు రాయచూరులకు రేషన్ బియ్యం తరలిస్తున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. వాటి రవాణాకు రైళ్లను ఎంచుకోవడంతో గట్టి నిఘా పెట్టామన్నారు.

Body:మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు అక్రమంగా తరలిస్తున్న14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే ప్లాట్ ఫార్మ్ పై ఎక్కువ మొత్తంలో బస్తాలు ఉండడాన్ని గమనించిన పోలీసులు తనిఖీ చేయడంతో ప్రజా పంపిణి బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం సంచులను తనిఖీ చేయడాన్ని గమనించిన అక్రమార్కులు అక్కడి నుంచి జారుకున్నారు.

Conclusion:మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తరలింపు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ లలో గట్టి నిఘా పెట్టినట్లు వెల్లడించారు. రేషన్ బియ్యం రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరులుతున్నట్లు.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పౌర సరఫరాల శాఖ నుంచి కోరినట్లు తెలిపారు. ఇక్కడ చౌకధర దుకాణాల ద్వారా తక్కువ ధరకు బియ్యం కొని... ఇతర రాష్ట్రాలలోని హోటల్ లకు అమ్ముతున్నట్టు సమాచారం ఉందన్నారు.......byte
బైట్
సంజీవ రావు, ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.