ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పశువులను కడుగుతున్న సమయంలో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి
author img

By

Published : Aug 4, 2019, 11:30 PM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామానికి చెందిన మేకల కొమరయ్య(38)అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు వ్యవసాయ కూలీగా వెళ్లాడు. వరి వేసేందుకు దుక్కి దున్నడం పూర్తయ్యాక పశువులను కడిగేందుకు మరో రైతుకు చెందిన వ్యవసాయ బోరు బావి వద్దకు వెళ్లాడు. పశువులను కడుగుతున్న సమయంలో విద్యుత్ మోటార్ పైపు పట్టుకున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతం సంభవించి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో రైతు కూలీ మృతి

ఇదీ చూడండి : పాములు పాలు తాగవు అవి మాంసాహారులే

Intro:జే. వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
....... ...... .......
TG_WGL_27_04_VIDYUDAGADAMTHO_RAITHU_KOOLI_MRUTHI_AB_TS10114_SD
...... ...... ......
విద్యుదాఘాతంతో రైతు కూలి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామానికి చెందిన మేకల కొమరయ్య(38) అనే వ్యక్తి గ్రామానికి చెందిన ఓ రైతుకు వ్యవసాయ కూలి గా వెళ్లారు. వరి వేసేందుకుదుక్కి దున్నుడు పూర్తయ్యాక పశువులను కడిగేందుకు మరో రైతుకు చెందిన వ్యవసాయ బోరు బావి వద్దకు వెళ్ళాడు. పశువులను కడుగుతున్న సమయంలో విద్యుత్ మోటార్ పైపు పట్టుకున్నాడు . ఈ క్రమంలో విద్యుదాగాతం సంభవించి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Body:TG_WGL_27_04_VIDYUDAGADAMTHO_RAITHU_KOOLI_MRUTHI_AB_TS10114_SD

Conclusion:TG_WGL_27_04_VIDYUDAGADAMTHO_RAITHU_KOOLI_MRUTHI_AB_TS10114_SD
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.