ETV Bharat / state

పిడుగుపాటుకు రెండు ఆవులు మృత్యువాత - cows died

మహబూబాబాద్​ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. పిడుగుపడి డోర్నకల్​ మండలంలో రెండు ఆవులు, కొండముచ్చు అక్కడికక్కడే మృతి చెందాయి.

పిడుగుపాటుకు రెండు ఆవులు మృత్యువాత
author img

By

Published : Jul 23, 2019, 4:26 PM IST

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ మండలం వెన్నారంలో పిడుగుపాటుకు రైతు రామ్మూర్తికి చెందిన రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆవులతో పాటు ఓ కొండముచ్చు కూడా మృత్యువాత పడింది. కన్నబిడ్డల్లాంటి ఆవులు చనిపోవటంతో రైతు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్లు బాధితులు తెలిపారు.

పిడుగుపాటుకు రెండు ఆవులు మృత్యువాత

ఇవీ చూడండి;అమ్మకే అమ్మ అయిన చిన్నారి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.