ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కన్నబిడ్డపై... తండ్రి అఘాయిత్యం