మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నించాడు. విషయం గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: బిహార్ వరదలు: 21 రోజులుగా చెట్లపైనే జీవనం!