ETV Bharat / state

ప్రతిపక్షాలకు ఈ గెలుపు ఓ గుణపాఠం: శంకర్​నాయక్​

author img

By

Published : Oct 24, 2019, 5:51 PM IST

హుజూర్​నగర్​లో తెరాస గెలుపుపై మహబూబాబాద్ జిల్లా కేంద్రం​లో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.

ప్రతిపక్షాలకు ఈ గెలుపు ఓ గుణపాఠం: శంకర్​నాయక్​

హుజూర్​నగర్​ ఉపఎన్నికల ఫలితాలలో తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నెహ్రూ సెంటర్లలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి పెట్టి సంబురాలు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభ వర్షం కారణంగా రద్దయితే ఓటమి భయంతోనే రాలేదని ప్రచారం చేసినా... సైదిరెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. ఈ గెలుపు విపక్ష పార్టీలకు గుణపాఠమని ఎమ్మెల్యే శంకర్​నాయక్​ అన్నారు.

ప్రతిపక్షాలకు ఈ గెలుపు ఓ గుణపాఠం: శంకర్​నాయక్​

ఇవీ చూడండి: హుజూర్​నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి

Intro:TG_MBNR_09_24_NAKILI_RAIETHI_VERUSHANAGA_VO_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( )నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతన్నలు. వేరుశనగ సబ్సిడీ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయంటూ ఆందోళన. ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి జిల్లాలో రాయితీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తుంది. ఎకరానికి మూడు బస్తాల చొప్పున 90 కిలోలు అందిస్తుంది.బస్తాకు 1500 ఎకరాకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం అందించే నాణ్యమైన సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేశారు.తీరా ఇంటికి వెళ్లి చూస్తే అవి గింజలు లేకుండా చేదుగా మొలకలు వచ్చి పూర్తి నాసిరకంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వమే ఇలాంటి నాసిరకమైన విత్తనాలను సరఫరా చేస్తే ఎలాగా అని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు.ఆనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి వచ్చి వారికి వేరే బస్తాలను ఇస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు....VOB

Body:TG_MBNR_09_24_NAKILI_RAIETHI_VERUSHANAGA_VO_TS10050

Conclusion:TG_MBNR_09_24_NAKILI_RAIETHI_VERUSHANAGA_VO_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.