మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో భారీ వర్షం కురిసింది. వర్షానికి దంతాలపల్లి శివారులో 563వ జాతీయ రహదారిపై రాత్రి భారీ వృక్షం కూలిపోయింది. దీంతో వరంగల్-ఖమ్మం రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు