ఇవీ చదవండి:సర్పంచులకు శిక్షణ తరగతులు
లోక్సభకు ఎన్నికలకు సై - మహబూబాబాద్ జిల్లా మరిపెడ
రాబోయే లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమాయత్తం అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పీవోలు, ఏపీవోలకు ఉన్నతాధికారులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.
పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 104 మంది ఎన్నికల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగం, ఈవీఎంల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలని తొర్రూరు ఆర్టీవో ఈశ్వరయ్య పేర్కొన్నారు.లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి:సర్పంచులకు శిక్షణ తరగతులు
sample description