మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషాదయాకర్ రావు.. సావిత్రి బాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు.... ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి