జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి శివారులో మిరప నారు కోసం ఓ రైతు నాగలి దున్నడం కనిపించింది. అది ఎద్దులతో కాదండోయ్... తన అన్న కుమారుడితో కలిసి ఇలా దుక్కి దున్నాడు. ఇప్పటికే వర్షాలు ఆలస్యం కావటం వల్ల భారమంతా వరుణిపైనే వేసి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
ఇదీ చూడండి: నీటి కోసం బస్తీవాసుల భగీరథ యత్నం