ETV Bharat / state

'బకాయిలు వెంటనే చెల్లించి..సమస్యలు పరిష్కరించాలి' - district president sharadha

చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, బకాయిలను వెంటనే చెల్లించాలని మహబూబాబాద్​లో ఆశా కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు శారద డిమాండ్ చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి : శారద
author img

By

Published : Apr 16, 2019, 5:25 PM IST

మహబూబాబాద్ జిల్లాలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు పని చేస్తున్నామని, అదనపు పనిని కూడా అప్పగిస్తున్నారని జిల్లా అధ్యక్షురాలు శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పని ఎక్కువగా చేశామన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి : శారద

ఇవీ చూడండి : భానుడి భగభగలకు తగలబడిన బైక్

Intro:Tg_wgl_22_16_Aasha_karyakarthala_Dharna_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) మహబూబాబాద్ జిల్లా లోని ఆశా కార్యకర్తలకు పెండింగ్ వేతనాలు చెల్లించి, అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని D.M.& H.O కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు లు ధర్నా చేపట్టారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని , సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.... ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు పని చేస్తున్నామని, అదనపు పనిని కూడా అప్ప చెబుతున్నారని వేతనాలు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పని ఎక్కువగా ఉంటుందని, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
బైట్
శారద.... ఆశ కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు.

Body:ప్రభుత్వం వెంటనే స్పందించి సమాన పనికి కి సమాన వేతనం ను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.