ETV Bharat / state

'నేను సైతం' సుమ సాహసం చూడండి - MAHABUBABAD DISTRICT

గ్రామ ప్రజలు తాగే నీళ్లు కలుషితం కాకూడదని బావిలో పడిన అడవి జంతువు కళేబరాన్ని తాడు సహాయంతో  తొలగించారు సుమ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు. ఆమె సాహసం చూసి జనాలు ఆశ్చర్యపోయారు.

నక్క కళేబరాన్ని తొలగిస్తోన్న సుమ
author img

By

Published : Mar 10, 2019, 9:50 AM IST

Updated : Mar 10, 2019, 9:55 AM IST

నడుముకి తాడు కట్టుకొని బావిలోకి దిగి, కళేబరాన్ని తొలగించిన ధీర వనిత
మహబూబాబాద్ జిల్లా బేతోలు గ్రామంలోని మంచి నీటి బావిలో పడిన నక్క రెండు రోజులుగా నరకయాతన అనుభవించింది. ఫోన్ ద్వారాసమాచారాన్ని 'నేను సైతం స్వచ్చంద సేవా సంస్థ' సభ్యురాలు సుమకు అందించారు.

ముూగ జీవాలను కాపాడాలి

వెంటనే సుమబేతోల్ గ్రామంలోని బావి వద్దకు చేరుకొని పరిశీలించారు. అప్పటికే చనిపోయి నీటిపై తేలుతున్న నక్క కళేబరం కనిపించింది. నడుముకి తాడు కట్టుకొని సుమారు 42 అడుగులలోతు గల బావిలోకి దిగి, కళేబరాన్ని తొలగించారు. మూగజీవి ప్రాణాలు కాపాడలేకపోయినమున్సిపాల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి :చంద్రబాబు చిక్కడు దొరకడు

Intro:ఫైల్: TG_KRN_42_09_MLC ABYARTHI MEET_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి,808573603
యాంకర్: త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పదవ పిఆర్సి ప్రకారం వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాను ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తానని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలంటే తనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలని కోరారు.
బైట్: పాతూరి సుధాకర్రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
Last Updated : Mar 10, 2019, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.