మహబూబాబాద్ జిల్లా గూడూరులో ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతు పాముకాటుకు గురయ్యాడు.
యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతును పాము కాటేసింది. వెంటనే బాధిత రైతు వెంకన్నను చికిత్స నిమిత్తం గూడూరు ఆసుపత్రికి తరలించారు. పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న రైతును పాము కాటేయడం పట్ల తోటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
'యూరియా కోసం వెళ్తే పాము కాటేసింది..' - గూడూరులో ప్రాథమిక సహకార సంఘం
ప్రాథమిక సహకార సంఘం వద్ద యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతును పాము కాటేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతును కాటేసిన పాము
మహబూబాబాద్ జిల్లా గూడూరులో ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతు పాముకాటుకు గురయ్యాడు.
యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతును పాము కాటేసింది. వెంటనే బాధిత రైతు వెంకన్నను చికిత్స నిమిత్తం గూడూరు ఆసుపత్రికి తరలించారు. పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న రైతును పాము కాటేయడం పట్ల తోటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
Intro:Body:Conclusion:
Last Updated : Sep 26, 2019, 10:46 AM IST