మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. హుండీల తాళాలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు దొంగలు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: శ్రీశైలానికి భారీగా వరద.. 8.81 లక్షల క్యూసెక్కులు విడుదల