ETV Bharat / state

మహబూబాబాద్​లో అకాల వర్షం... అపార నష్టం - rain-effect in Mahabubabad district

ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా వాసులు అతలాకుతలం అయ్యారు. బొల్లేపల్లి గ్రామంలో పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. విద్యుదాఘాతానికి గురై రెండు ఎద్దులు చనిపోయాయి.

మహబూబాబాద్​లో అకాల వర్షం... అపార నష్టం
author img

By

Published : May 20, 2019, 4:49 PM IST

మహబూబాబాద్ జిల్లా బొల్లేపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. పిడుగు పడి సుజాత అనే 40 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై రెండు ఎద్దులు మృతి చెందాయి. చాలా చోట్ల చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అకాల వర్షంతో పిడుగుపాటుకు గురై నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మహబూబాబాద్​లో అకాల వర్షం... అపార నష్టం

ఇవీ చూడండి: ఔరా అనిపించేలా... సూది బెజ్జంలో కళాఖండాలు

Intro:Tg_wgl_22_20_Rain_effect_av_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామంలో పిడుగు పడి సుజాత అనే 40 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కేసముద్రం మండలం కట్టుగూడెం గ్రామం లో వ్యవసాయ భూముల్లో పనిచేస్తుండగా పిడుగు పడి ఐలమ్మ అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.బంధువులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై రెండు ఎద్దులు మృతి చెందాయి. చాలాచోట్ల చెట్లు విరిగి రహదారుల పై పడ్డాయి. ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అకాల వర్షంతో పిడుగుపాటుకు గురై నష్టపోయిన కుటుం బాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నోట్ : విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపించాను

Body:అకాల వర్షం,పిడుగు పాటు తో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు

Conclusion:9394450198

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.