ETV Bharat / state

'రైతులందరికీ పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలి'

మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామంలోని రైతులందరికీ 1/70 చట్టాన్ని సవరించి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ రైతులు రాస్తారోకో చేపట్టారు.

రైతుల రాస్తారోకో
author img

By

Published : Jun 13, 2019, 5:11 PM IST

1/70 చట్టాన్ని సవరించి తమ గ్రామంలోని రైతులందరికీ పట్టాలు ఇవ్వాలంటూ రాస్తారోకో చేపట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో చోటు చేసుకుంది. గ్రామంలోని గిరిజనులకు మాత్రమే పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. మిగతావారికి అందకపోవడం వల్ల తమకు పాసు పుస్తకాలు అందించి, రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని తహశీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

రైతుల రాస్తారోకో

ఇదీ చదవండిః గుజరాత్​కు 'వాయు' గండం.. సర్వత్రా అప్రమత్తం

Intro:TG_SRD_41_13_JAIL_VIS_AVB_C1..
యాంకర్ వాయిస్.... మెదక్ పట్టణంలో గల సబ్ జైల్ నందు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ముద్దాయిలకు మరియు సిబ్బందికి హెచ్ఐవి మరియు టి బి. పరీక్ష నిర్వహించడం జరిగింది డాక్టర్ ఎన్ రాజు గారి సమక్షంలో సబ్ జైల్ లో గల 12 మంది ముద్దాయిలకు హెచ్ఐవి టి బి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా పాటించాలి వివరించడం జరిగింది

ఈ కార్యక్రమంలో సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి సుధాకర్ రెడ్డి మరియు ప్రిజన్ పర్సనల్ మోబిలైజర్. అశోక్ నాగరాజు జైలు

సిబ్బంది పాల్గొన్నారు

బైట్స్.. ఎన్ రాజు ..అడిషనల్ డిఎంహెచ్ఓ

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.