ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కురవిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి, దంతాలపల్లి మండలాల్లో అఖిలపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు
author img

By

Published : Oct 18, 2019, 7:59 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కురవిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. దంతాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన రహదారి వద్ద నిరసన తెలిపారు. కార్మికుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేపు నిర్వహించే బంద్​ను విజయవంతం చేయాలన్నారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు

ఇదీ చూడండి : మద్యం ఎర వేసి.. నిలువు దోపిడీ చేసే గ్యాంగ్

Intro:TG_WGL_26_18_CONGRESS_PARTY_NIRASANA_AV_TS10114
....... ...... ......
జె.వెంకటేశ్వర్లు.... డోర్నకల్....8008574820
........ ......... ......
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి, దంతాలపల్లి మండలాల్లో అఖిలపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కురవి లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. దంతాలపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రేపు నిర్వహించే బందును విజయవంతం చేయాలన్నారు.

Body:TG_WGL_26_18_CONGRESS_PARTY_NIRASANA_AV_TS10114

Conclusion:TG_WGL_26_18_CONGRESS_PARTY_NIRASANA_AV_TS10114

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.