ETV Bharat / state

అటవీ అర్బన్ పార్క్​ భవన నిర్మాణానికి భూమి పూజ - తెలంగాణ వార్తలు

మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులోని అటవీ అర్బన్ పార్క్​ భవన నిర్మాణానికి అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్​.శోభ భూమి పూజ చేశారు. సుమారు 400 ఎకరాల్లో ఈ పార్కును నిర్మించారు. మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.

forest
forest
author img

By

Published : Dec 27, 2020, 8:09 AM IST

మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులోని అటవీ అర్బన్ పార్క్​ భవన నిర్మాణానికి అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్​. శోభ భూమి పూజ చేశారు. పట్టణ ప్రజల అవసరాల కోసం సుమారు 400 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. దీన్ని రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

ఇదీ చదవండి: ఈ ఏడాది చివరి మన్​ కీ బాత్​లో ప్రసంగించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.