ఈ క్రమంలో తెల్లవారుజామున ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లికి చెందిన బుద్ద హరీశ్ (32) అనే వ్యక్తి తొర్రూరు నుంచి ఖమ్మం వైపు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రతి ట్రాక్టర్ కనిపించకపోవడం వల్ల వెనకనుంచి బైక్‌తో బలంగా ఢీకొట్టగా.. హరీశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.
ఇవీ చూడండి: డిపో మేనేజర్ వేధింపులు తట్టుకోలేక కండక్టర్‌కు గుండెపోటు