వరుణుడు కరుణించాలని ముస్లిం సోదరులు వనం బాట పట్టారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని ఓ మామిడి తోటలోకి వెళ్లి అక్కడ అల్లాకు నమాజ్ చేశారు. వర్షాలు కురవాలని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నమాజ్ చేస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని.. వాగులు, వంకలు పొంగాలని.. చెరువులు, కుంటలు నిండి పాడి పంటలతో ప్రజలు వర్ధిల్లాలని కోరుకున్నారు.
ఇదీ చదవండిః అంబారీపై... అమ్మవారు