ETV Bharat / state

తీజ్​ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సీతక్క స్టెప్పులు

author img

By

Published : Aug 23, 2019, 1:01 PM IST

మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యతండాలో తీజ్​ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

తీజ్​ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సీతక్క స్టెప్పులు
తీజ్​ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సీతక్క స్టెప్పులు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యతండాలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. గోధుమలు నానబెట్టి మొలకెత్తిన తర్వాత తండాలోని యువతులు, మహిళలు వాటిని తలపై ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. ఎమ్మెల్యే సీతక్క గిరిజన యువతులతో కలిసి గోధుమ నారుబుట్టాలను తలపై ఎత్తుకుని నృత్యాలు చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.