ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం నుంచి వెంకట్రాం తండా వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం తండాలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోధుమ నారు బుట్టలను తలపై పెట్టుకుని ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు గిరిజన స్త్రీలతో కలిసి నృత్యాలు చేశారు.
తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే - MP and MLA
మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులగూడెం గ్రామంలో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి ఎంపీ మాలోత్ కవిత శంకుస్థాపన చేశారు. అనంతరం తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు.