ETV Bharat / state

పెద్దతండాలో ఓటేసిన ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్​

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కచ్చితంగా తెరాస విజయం సాధిస్తుంది. కేసీఆర్ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయి: సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ

'అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'
author img

By

Published : May 10, 2019, 12:45 PM IST

మహబూబాబాద్ జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్​ఛార్జీ సత్వవతి రాఠోడ్ పెద్ద తండాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు తెరాసకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. డోర్నకల్​ నియోజకవర్గంలో 5 జడ్పీటీసీలకు, 53 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

'అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'

ఇవీ చూడండి: అక్కడ డబ్బు పంచాడు... కటకటాలపాలయ్యాడు

Intro:Tg_wgl_21_10_polling_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) మహబూబాబాద్ జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షామియానాలు, మంచినీరు వీల్ చైర్ లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ , మహబూబాబాద్ పార్లమెంట్ ఇKన్చార్జ్ సత్యవతి రాథోడ్ కురవి మండలం పెద్ద తండాలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 జడ్పిటిసి లకు33 మంది,,53 ఎంపీటీసీ కు193 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 319 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలింగ్ సిబ్బంది, 1000 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధులు లను నిర్వహిస్తున్నారు. ఒక లక్షా 50 866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటల వరకు 23.85 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులకు పోలీసులు అంగన్వాడీ సిబ్బంది సహాయ పడ్డారు.
బైట్
సత్యవతిరాథోడ్..... ఎమ్మెల్సీ ,మహబూబాబాద్, పార్లమెంట్,T.RS ఇన్చార్జ్

Body:రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ లను ను తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు

Conclusion:9394450198

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.