ETV Bharat / state

మహబూబాబాద్​లో ప్రశాంతంగా పోలింగ్ - undefined

మహబూబాబాద్​ జిల్లా కేంద్రలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటింగ్​ సరళిని జిల్లా కలెక్టర్​, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.

మహబూబాబాద్​లో ప్రశాంతంగా పోలింగ్
author img

By

Published : May 31, 2019, 2:57 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొదటగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శిబిరాల నుండి ఏసీ బస్సులలో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,సర్పంచ్​లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ శివలింగయ్య, ఎస్పీ కోటిరెడ్డిలు, పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటింగ్ సరళిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.

మహబూబాబాద్​లో ప్రశాంతంగా పోలింగ్

ఇవీ చూడండి: 5 నెలలైనా సర్పంచ్​లకు చెక్​ పవర్​ ఇవ్వరా..?

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.